#Hyderabad District

Hyderabad – సువిధ యాప్‌లో ఆన్‌లైన్‌ దరఖాస్తు చేసుకోవాలి

పెద్దేముల్‌ ;సభలు, ర్యాలీలు, ఇతర కార్యక్రమాలకు సంబంధించిన దరఖాస్తులను 48 గంటల ముందుగా ఆన్‌లైన్‌లో సువిధ యాప్‌ ద్వారా సమర్పించాలని తాండూరు డీఎస్పీ శేఖర్‌గౌడ్‌ తెలిపారు. ఆదివారం రాత్రి పెద్దేముల్‌ పోలీస్‌స్టేషన్‌లో పలు రాజకీయ సంఘాల ప్రతినిధులతో ఎన్నికల నిర్వహణపై సదస్సు నిర్వహించారు. స్వేచ్ఛగా, శాంతియుతంగా ఓటు వేసేందుకు అందరూ సహకరించాలని కోరారు.సమావేశాలు, ర్యాలీలు, ఇతర కార్యక్రమాలకు సంబంధించిన దరఖాస్తులను 48 గంటల ముందుగా ఆన్‌లైన్‌లో సువిధ యాప్‌ ద్వారా సమర్పించాలని తాండూరు డీఎస్పీ శేఖర్‌గౌడ్‌ తెలిపారు. ఆదివారం రాత్రి పెద్దేముల్‌ పోలీస్‌స్టేషన్‌లో పలు రాజకీయ సంఘాల ప్రతినిధులతో ఎన్నికల నిర్వహణపై సదస్సు నిర్వహించారు. స్వేచ్ఛగా, శాంతియుతంగా ఓటు వేసేందుకు అందరూ సహకరించాలని కోరారు.పోలీసులపై అపోహలు తొలగించుకోవాలని నిబంధనలు అతిక్రమిస్తే ఎవర్నీ వదిలేది లేదన్నారు. సోషల్‌ మీడియాపై నిఘా కొనసాగుతుందని చెప్పారు.ఆటోమొబైల్స్ మరియు వాహనాల కోసం సమ్మతి పొందేందుకు. గ్రామంలో అక్రమంగా మద్యం దుకాణాలు తెరిచి ఉంటే కేసులు పెట్టారు. పోలింగ్ ప్రశాంతంగా ముగిసేలా పోలీసులతో కలిసి పని చేయాలని ఆయన కోరారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ ధారాసింగ్, భారసా, బీజేపీ మండల అధ్యక్షులు శ్రీనివాస్, సందీప్ కుమార్, లొంక నర్సిములు, సహకార నసీరుద్దీన్ పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *