Electric shock – తాపీ మేస్త్రీ మృతి

నిర్మల్ ;నిర్మల్ జిల్లా తానూర్ మండల కేంద్రంలో తాపీ మేస్త్రీ పనిలో ఉండగా విద్యుదాఘాతంతో మృతి చెందాడు. పశ్చిమ బెంగాలీ వలస కూలీ సలీం (23) విద్యుదాఘాతంతో మృతి చెందినట్లు తానూర్ ఎస్సై లోకం సందీప్ తెలిపారు. సమాచారం అంతా తెలియాల్సి ఉంది.