#Cinema

Thalaivar – రజనీకాంత్‌ 170లో ఈ ముగ్గురు.

‘నా 170వ సినిమా సామాజిక సందేశంతో కూడిన భారీ ఎంటర్‌టైనర్‌’ అని అంటున్నారు ప్రముఖ తమిళ కథానాయకుడు రజనీకాంత్‌. ఆయన ప్రధాన పాత్రలో నటిస్తోన్న 170 సినిమా.‘

‘నా 170వ సినిమా సామాజిక సందేశంతో కూడిన భారీ ఎంటర్‌టైనర్‌’ అని అంటున్నారు. ప్రముఖ తమిళ కథానాయకుడు

రజనీకాంత్‌. ఆయన ప్రధాన పాత్రలో నటిస్తోన్న 170 సినిమా చిత్రీకరణ మంగళవారం ప్రారంభమైంది. ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్‌ పతాకంపై టీజే.జ్ఞానవేల్‌ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా చిత్రీకరణ తాజాగా మొదలైంది అని రజనీ తెలిపారు. ఈ చిత్రంలో అమితాబ్‌ బచ్చన్‌, రానా దగ్గుబాటి, మలయాళ నటుడు ఫహాద్‌ ఫాజిల్‌ కీలక పాత్రలు. పోషించనున్నట్లు నిర్మాణ సంస్థ ఎక్స్‌ ద్వారా అధికారికంగా ప్రకటించింది. రితికా సింగ్‌, మంజు వారియర్‌, దుషారా విజయన్‌ కూడా ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. తమ నటనతో ఆకట్టుకునే ఇతర భాషా ప్రముఖులు ఈ సినిమాలో. కనిపించనుండటంతో ఈ చిత్రంపై అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఈ చిత్రానికి సంగీతం: అనిరుధ్‌ రవిచంద్రన్‌.

Source: https://bangaru-telangana.com/news-view?Nid=2899&Cid=109

Home : Allu Arjun Hungama at Ramoji Filmcity -రామోజీ ఫిల్మ్‌సిటీలో అల్లు అర్జున్‌ హంగామా.

Thalaivar – రజనీకాంత్‌ 170లో ఈ ముగ్గురు.

‘Devara’ – ‘దేవర’

Leave a comment

Your email address will not be published. Required fields are marked *