ఎల్లూరు గ్రామంలోని నార్లాపూర్ పంప్ హౌస్ సమీపంలో నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. పాలమూరు పథకంలోని ఎత్తిపోతలను ఈ నెల 16న సీఎం కేసీఆర్ ప్రారంభించనుండటంతో ప్రాజెక్టు అధికారులు మంగళవారం సాయంత్రం రేగుమాన్‌గడ్డ తీరంలోని అప్రోచ్ కెనాల్ సేఫ్టీ వాల్ 4వ