#mahabub-nagar

దేవరకద్ర నియోజకవర్గం ఎమ్మెల్యే టికెట్‌ ఆళ్ల వెంకటేశ్వర్‌రెడ్డికి దక్కింది……

దేవరకద్ర: తెలంగాణలో రాబోయే 2023 అసెంబ్లీ ఎన్నికలకు అధికార భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) అభ్యర్థులను ప్రకటించింది. దేవరకద్ర నియోజకవర్గం ఎమ్మెల్యే టికెట్‌ ఆళ్ల వెంకటేశ్వర్‌రెడ్డికి దక్కింది.