#jagtial-district

Dr.Sanjay kalvakuntla – డాక్టర్ సంజయ్ కల్వకుంట్లకు కోరుట్ల టికెట్ BRS

తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం 115 స్థానాలకు అభ్యర్థుల జాబితాను ప్రకటించారు. కోరుట్ల శాసనసభ నియోజకవర్గానికి డాక్టర్ సంజయ్ కల్వకుంట్లకు టికెట్ ఇచ్చారు.
  • 1
  • 2