Ajmeera Seetaram Naik (TRS) – ప్రొఫెసర్ అజ్మీరా సీతారాం నాయక్ (టీఆర్ఎస్)

ప్రొఫెసర్ అజ్మీరా సీతారాం నాయక్ ప్రముఖ రాజకీయవేత్త మరియు విద్యావేత్త. 2014 సాధారణ ఎన్నికలలో 16వ లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఆయన మహబూబాబాద్ లోక్‌సభ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మహబూబాబాద్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి కేంద్ర మంత్రి బలరాం నాయక్‌పై విజయం సాధించారు.