Rahul Ramakrishna – రాహుల్ రామకృష్ణ

రాహుల్ రామకృష్ణ (జననం 15 జనవరి 1991) ఒక భారతీయ నటుడు, రచయిత మరియు పాత్రికేయుడు. అతను హైదరాబాద్‌లో జన్మించాడు. అతను సైన్మా అనే లఘు చిత్రంతో అరంగేట్రం చేసాడు. అతను 2017లో తెలుగులో అర్జున్ రెడ్డిలో తన పాత్రతో పాపులర్ అయ్యాడు.
సినిమాలు:
అర్జున్ రెడ్డి, హుషారు, గీత గోవిందం, జాతి రత్నాలు, NET, RRR.