TDP GURAZALA : టీడీపీ లో భారీగా చేరికలు

పిడుగురాళ్ల పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు దాచేపల్లి మండలం నడికుడి గ్రామం BC- వడ్డెర (వడియారాజుల) సామాజిక వర్గానికి చెందిన 25 కుటుంబాలు వైసీపీ పాలన పట్ల విసుగు చెంది, తెలుగుదేశం పార్టీ విధానాలు నచ్చి గురజాల నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి శ్రీ యరపతినేని శ్రీనివాసరావు గారి సమక్షంలో తెలుగుదేశం పార్టీ లోకి చేరటం జరిగింది
పార్టీలోకి చేరిన వారు :
పల్లపు కృష్ణ, పల్లపు శ్రీనివాసరావు, పల్లపు కోటేశ్వరరావు, పల్లపు శంకర్ శివ, పల్లపు మోహన్ రావు, పల్లపు నరసింహారావు, పల్లపు గురువారావు, తమ్మిశెట్టి కోటేశ్వరరావు, తమ్మిశెట్టి శంకర్రావు, ఉప్పు శ్రీను బాబు

నారాయణపురం
పల్లపు వెంకటేశ్వర్లు (Ex MPTC ), పల్లపు విష్ణుకుమార్.
మరియు చింతకాయల వెంకటేష్ ( ముదిరాజు)
మొత్తం 25 కుటుంబాలు నడికుడి గ్రామ పార్టీ ఆద్వర్యంలో వైసిపి పార్టీని వీడి టి.డి.పి. పార్టీలో చేరటం జరిగింది.
ఈ కార్యక్రమంలో నర్రా పుల్లయ్య, సొసైటీ నారాయణ, దండా వెంకట్రామయ్య, యానాల శ్రీను, కొరిమెళ్ళ బుల్లబ్బాయి, కొరిమెళ్ళ కొండలు, కొరిమెళ్ళ సైదులు, బండ్ల వెంకటేశ్వర్లు, నల్లబోతు బ్రహ్మయ్య, యానాల నాగేశ్వరరావు, జాస్తి శంకర్రావు, అయినాల శ్రీరాములు గార్లు పాల్గొనటం జరిగింది.