TDP : నరసరావుపేట పట్టణం నందు వేలాది మందితో ర్యాలీ


నరసరావుపేట పట్టణం నందు నరసరావుపేట పార్లమెంట్ ఉమ్మడి అభ్యర్థి లావు శ్రీ కృష్ణదేవరాయలు గారి నామినేషన్ కార్యక్రమంలో గురజాల నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి శ్రీ యరపతినేని శ్రీనివాసరావు గారు, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి గారు, జడ్పీటీసీ జంగా కోటయ్య గారు పాల్గొనటం జరిగింది.


అనంతరం నరసరావుపేట లోని రావిపాడు రోడ్డు నుండి గుంటూరు రోడ్డు వరకు లావు శ్రీకృష్ణదేవరాయలు గారు, యరపతినేని గారు, జంగా గారు, జీవి ఆంజనేయులు గారు, భాష్యం ప్రవీణ్ గారు మరియు ముఖ్యమైన నాయకులు ప్రజలకు అభివాదం చేస్తూ వేలాది మందితో ర్యాలీలో పాల్గొనడం జరిగింది.
