TDP Yarapatineni Srinivasa Rao : పార్టీలో భారీగా చేరికలు . YSRCP ని వదిలి TDP లో 20 కుటుంబాలు యరపతినేని శ్రీనివాసరావు

పిడుగురాళ్ల పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు పిడుగురాళ్ల పట్టణంలోని 6 వ వార్డులోని ST-సుగాలి (నాయక్) , బీసీ సామాజికవర్గాలకి చెందిన సుమారు 20 కుటుంబాలు వైసీపీ పాలన పట్ల విసుగు చెంది, తెలుగుదేశం పార్టీ విధానాలు నచ్చి ఈరోజు గురజాల తెలుగుదేశం పార్టీ మాజీ శాసనసభ్యులు శ్రీ యరపతినేని శ్రీనివాసరావు గారి సమక్షంలో తెలుగుదేశం పార్టీ లోకి చేరటం జరిగింది

పార్టీలోకి చేరిన వారు :
ST (సుగాలి)
భనవత్ విజయ్ నాయక్, వడితే లక్ష్మీ బాయ్, వడితే మల్లీశ్వరి బాయ్, బాణావత్ స్వాతి బాయ్,ముడవత్ లక్ష్మీ బాయ్, వడితే దేవి బాయ్, ముడవత్ జ్యోతి బాయ్, ముడవత్ రక్య బాయ్,వడితే సరవన్, శీలం బాలమ్మ, బంక బుజ్జి, చల్లగుండ్ల సరోజిని, గుండా వెంకటేష్, దత్తులు పుల్లమ్మ, వడితే తిరుపతమ్మ.
మొత్తం 20 కుటుంబాలు 6వ వార్డు ఇంచార్జి బిజ్జిలి వెంకట్రావు,పట్టణ అధ్యక్షులు పాండురంగ శ్రీనివాసరావు, కొమ్మినేని రామచంద్రయ్య, పట్టణ బీసీ సెల్ అధ్యక్షులు వల్లెపురామకృష్ణ, క్లస్టర్ ఇంచార్జి పిల్లి చెన్నారావు, వద్దవల్లి సాంబశివరావు, జెమ్మిశెట్టి రామకృష్ణ, మొగిలి ఏడుకొండలరావు ఆద్వర్యంలో వైసీపీ పార్టీ ని వీడి టి.డి.పి. పార్టీలో చేరటం జరిగింది.