#Palnadu News #Top Stories

Guarazala Yarapatineni Srinivasa Rao : Massive Joinings In Telugu Desam Party : యరపతినేని ఆధ్వర్యంలో తెలుగు దేశం పార్టీలో భారీగా చేరికలు

దాచేపల్లి పట్టణం, కారంపూడి రోడ్డు నందు జరిగిన మండల స్థాయి “తెలుగుదేశం – జనసేన – బీజేపీ పార్టీల ఉమ్మడి ఆత్మీయ సమావేశం” సభా వేదిక నందు దాచేపల్లి టౌన్ మరియు దాచేపల్లి మండలంలోని వివిధ వార్దుల్లోని, గ్రామాల్లోని వివిధ సామాజిక వర్గాలకి చెందిన 150 కుటుంబాలు వైసీపీ పాలన పట్ల విసుగు చెంది, తెలుగుదేశం పార్టీ విధానాలు నచ్చి గురజాల నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి శ్రీ యరపతినేని శ్రీనివాసరావు గారు, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి గార్ల సమక్షంలో తెలుగుదేశం పార్టీ లోకి చేరటం జరిగింది

పార్టీలోకి చేరిన వారు :

శ్రీ అంబటి నవకుమార్ (దాచేపల్లి మండల మాజీ MPP , మాజీ BJP పార్టీ గురజాల నియోజకవర్గం కన్వీనర్ ),

శ్రీ నంద్యాల ధనుంజయరెడ్డి (YCP పార్టీ సీనియర్ నాయకులు – పిడుగురాళ్ళ),

శ్రీమతి ఉల్లి రమాదేవి (BJP పార్టీ జిల్లా మాజీ ఉపాదక్షురాలు – పిడుగురాళ్ళ)

శ్రీ బచ్చు వెంకట నర్సయ్య ( సారంగపల్లి గ్రామ మాజీ సర్పంచ్ )

శ్రీ బొజ్జ నరసింహారావు (YCP పార్టీ గ్రామ అధ్యక్షుడు-శ్రీనివాసపురం )

మేకల కాటం రాజు ( YCP పార్టీ నాయకులు – శ్రీనగర్)

హనిమి రెడ్డి ( YCP పార్టీ నాయకులు – శ్రీనగర్ )

SK సైదావలి (దాచేపల్లి హై స్కూల్ కమిటి మాజీ చైర్మన్)

కోనేదేటి సురేష్ ( SC నాయకులు-దాచేపల్లి)

ముస్లిం మైనారిటీ: దాచేపల్లి నాయకులు

SK కరీం (YCP నాయకులు), SK గౌస్, SK గౌర & టీం, పూసల బుడే
(SC నాయకులు -ఇందిరా నగర్ కాలనీ, దాచేపల్లి), అందుగల ఏడుకొండలు, అందుగల నాగరాజు
పగడాల రాంబాబు, కలుకురి శ్రీను, గొట్టం రాధాకృష్ణ, దాసరి యేసు, గోసు కిరణ్, రొల్ల రమేష్, యరమాల యేసు, యరమాల సాగర్

(SC నాయకులు -SC కాలనీ, మాదినపాడు రోడ్ -దాచేపల్లి)

బండ్ల కుమార్, బండ్ల ఎసురత్నం, బండ్ల కిరణ్, బండ్ల సందీప్, బండ్ల బుజ్జి, బండ్ల సాగర్, బండ్ల ఉదేయ్, బండ్ల బుడ్డు, బండ్ల కమల్ బాబు, బండ్ల రాజు

గ్రామాలపాడు గ్రామం

సయ్యద్ పుల్లయ్య, సయ్యద్ కాజవాలి, సయ్యద్ మొహిద్దిన్ సయ్యద్ జానీ బాష, సయ్యద్ హుస్సేన్ సైదా, సయ్యద్ జానీ బాష, సయ్యద్ పెద్ద గన్ సైదా, సయ్యద్ నాగుల్ మీరా, SK సైదావళి, SK మౌలాలి, SK రసూల్, కొండ సాంబ

BC నాయకులు: దాచేపల్లి నగర పంచాయితి

బొడ్డు సాంబయ్య- ముదిరాజు కులస్తులు, బొడ్డు పేద గోపి, బొద్దు చిన్న గోపి, గోలి సాంబయ్య, బత్తుల వెంకి -వడ్డెర, చల్ల బంగారు బాబు, మునపకుల శ్రీనివాసరావు, వింజమూరి వెంకట రత్నం, వి నుకొండ కుమారి,

ST ఎరుకుల కాలనీ – దాచేపల్లి

కుంభ లక్ష్మి, ఇసుక నాగమణి, కుంభ సీతమ్మ, కుంభ మంగమ్మ, కుంభ తిరుపతమ్మ, కుంబ అదేమ్మ, కుంభ కార్తీక్, ఇసుక రాముడు, కుంభ పుల్లయ్య, SK కరిముల్లా, Sk గౌస్, ముత్యలంపాటి కోటేశ్వరరావు, కంభంపాటి కుమార్, SK సలీం, P గంగయ్య

దాచేపల్లి నగర పంచాయితి

జాలే సైదారావు

SK టాగూర్ వలి( మాజీ 1. వార్డ్ సభ్యులు) మునగ వీరేస్వరరావు, మిర్యాల రమణారావు, జాలే సైదారావు, సాగి నాగేశ్వరరావు, అంబటి నారాయణ, బండి నాగేశ్వరరావు, అంబటి ప్రసాద్, బొమ్మిరెడ్డి లక్ష్మీనారాయణ, బొమ్మిరెడ్డి శంకేర్, చిమట సాంబశివరావు, మునగ కొండ, యర్రంసెట్టి నాగేశ్వరరావు, మునగ శ్రీను, మునగ రామకృష్ణ, మునగ చిన్న శ్రీను, అంబటి శ్రీను యాదవ్, ఇకుర్తి శ్రీను, ఇకుర్తి దుర్గారావు, సివంగుల అమరనాథ్, కట్టెకోత వెంకటేశ్వర్లు, పులి రామయ్య, మాడికాయల సుబ్బయ్య, బొంబోతుల నరసింహారావు, జంగాల సాంబయ్య, మందపాటి లింగయ్య, నర్ర శేషు, నర్ర సైదయ్య
జంగాల శివ, సొంటెం నరసింహారావు, యర్రమోతు అశోక్, దేగల శ్రీను బాబు, డేగల మురళి, సొంటెం శ్రీనివాసు, తోట పవన్ కుమార్

శ్రీనివాసపురం గ్రామం

బొజ్జ పాపయ్య, జక్క నారాయణ, పోలకం కొండలు, బొజ్జ సాంబశివరావు, బొజ్జ నరసింహారావు, దసెట్టి శ్రీనివాసరావు, రాళ్ళపల్లి జానకి రామయ్య, కనకం నరసింహారావు

మొత్తం 150 కుటుంబాలు వైసిపి పార్టీని వీడి టి.డి.పి. పార్టీలో చేరటం జరిగింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *