#Trending

Expensive Mushrooms: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పుట్టగొడుగులు..! 

ఇలాంటి పుట్టగొడుగులు మనదేశంలోనే కాదు,.. విదేశాల్లో కూడా చాలా ఖరీదైనవి. ఇవి ఎంతో ప్రయోజనకరమైనవి కూడాను. వీటి ధర కిలోకు వందలు, వేలు కాదు.. లక్షల్లో ఉంటుంది. ఇది ప్రపంచంలోని అత్యంత ఖరీదైన పుట్టగొడుగులలో ఒకటి. ఈ రోజు మనం అలాంటి పుట్టగొడుగుల గురించి తెలుసుకుందాం..వీటి ఒక కిలో ధరతో మనం ఏకంగా ఓ విందు భోజనాన్నే ఏర్పాటు చేయవచ్చు అంటున్నారు కొందరు విశ్లేషకులు.

పుట్టగొడుగులను ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్యకరమైన కూరగాయలలో ఒకటిగా పరిగణిస్తారు. డైటీషియన్లు కూడా దాని ప్రయోజనాలను వివరిస్తారు. ప్రపంచంలో చాలా రకాల పుట్టగొడుగులు ఉన్నాయి. వీటిలో కొన్ని పుట్టగొడుగులు చాలా అరుదుగా ఉంటాయి. వాటి ధర ఆకాశాన్ని తాకుతుంటాయి. ఇలాంటి పుట్టగొడుగులు మనదేశంలోనే కాదు,.. విదేశాల్లో కూడా చాలా ఖరీదైనవి. ఇవి ఎంతో ప్రయోజనకరమైనవి కూడాను. వీటి ధర కిలోకు వందలు, వేలు కాదు.. లక్షల్లో ఉంటుంది. ఇది ప్రపంచంలోని అత్యంత ఖరీదైన పుట్టగొడుగులలో ఒకటి. ఈ రోజు మనం అలాంటి పుట్టగొడుగుల గురించి తెలుసుకుందాం..వీటి ఒక కిలో ధరతో మనం ఏకంగా ఓ విందు భోజనాన్నే ఏర్పాటు చేయవచ్చు అంటున్నారు కొందరు విశ్లేషకులు.

ప్రపంచంలో అత్యంత ఖరీదైన పుట్టగొడుగులు..

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పుట్టగొడుగు జపాన్‌కు చెందిన మట్సుటేక్ మష్రూమ్. కొరియన్ ద్వీపకల్పం, చైనాలో పెరిగే ఈ పుట్టగొడుగు అమెరికాలో కూడా పండిస్తారు. అయితే జపాన్‌లోని క్యోటోలో పండించే ఈ పుట్టగొడుగుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఈ పుట్టగొడుగు ప్రత్యేకత దాని వాసన. దాని ఘాటైన వాసన, మాంసం-వంటి ఆకృతి కారణంగా ఇది ప్రత్యేకంగా ప్రజలకు నచ్చుతుంది. వాటి ధర 500 డాలర్లు అంటే పౌండ్‌కు రూ.41,708.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *