#Trending

VIRAL : The foreigner took off his T-shirt and started running on the road : మద్యం మత్తులో విదేశీయుడు వీరంగం.. 

మద్యం మత్తులో ఉన్న ఫారిన్ వ్యక్తి తన టీ షర్టు తీసి రోడ్డుపై అటు, ఇటు పరుగెత్తటం మొదలుపెట్టాడు. స్థానికుల సాయంతో పోలీసులు రంగంలోకి దిగారు. మద్యం మత్తులో ఉన్న విదేశీయుడిని అదుపు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన తర్వాత ప్రజలు ఈ విదేశీ పౌరుడి ప్రవర్తనపై తీవ్రస్థాయిలో విమర్శలు, ఆగ్రహం వ్యక్తం చేశారు.

చెన్నై రోడ్డుపై ఓ విదేశీ యువకుడు వీరంగం సృష్టించాడు. మద్యం మత్తులో ఉన్న అతడు నానా రచ్చ చేశాడు. అతనికి ఏదో విషయంలో కోపం వచ్చిందని చెబుతున్నాడు. ఆ మత్తులోనే అతడు.. మార్గమధ్యలో బట్టలు విప్పేసుకుని హంగామా చేశాడు. అంతే కాదు ఆ వ్యక్తి దారిన వెళ్లేవారిని కూడా ఇబ్బందులకు గురిచేశాడు.. కనిపించిన వారిని పట్టుకుని గట్టి కొరికేస్తున్నాడు. చివరకు సమాచారం అందుకున్న పోలీసులు ఎలాగోలా అతన్ని పట్టుకుని అదుపులోకి తీసుకున్నారు. దాంతో విషయం సద్దుమణిగింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

అందిన సమాచారం ప్రకారం, మద్యం మత్తులో ఉన్న విదేశీ జాతీయుడు చెన్నైలోని రాయపేట ప్రాంతంలో రచ్చ సృష్టించడం ప్రారంభించాడు. అంతేకాదు, అటుగా వెళ్తున్న వారిని పట్టుకుని కొరికేందుకు ప్రయత్నించాడు. అది గమనించిన అక్కడే ఉన్న కొందరు వ్యక్తులు ముందుకు వచ్చి అతడిని అదుపు చేసేందుకు ప్రయత్నించడంతో తాగుబోతు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఆ తర్వాత పోలీసులను పిలవాల్సి వచ్చింది. మద్యం మత్తులో ఉన్న ఫారిన్ వ్యక్తి తన టీ షర్టు తీసి రోడ్డుపై అటు, ఇటు పరుగెత్తటం మొదలుపెట్టాడు. స్థానికుల సాయంతో పోలీసులు రంగంలోకి దిగారు. మద్యం మత్తులో ఉన్న విదేశీయుడిని అదుపు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన తర్వాత ప్రజలు ఈ విదేశీ పౌరుడి ప్రవర్తనపై తీవ్రస్థాయిలో విమర్శలు, ఆగ్రహం వ్యక్తం చేశారు.

VIRAL : The foreigner took off his T-shirt and started running on the road : మద్యం మత్తులో విదేశీయుడు వీరంగం.. 

A 10-year-old girl died after eating cake

Leave a comment

Your email address will not be published. Required fields are marked *