#Trending

Turkish Ulas Family Walking On All Fours Has Baffles Scientists ప్రపంచంలోనే వింత ఉలాన్ కుటుంబం.. కోతుల్లా నడుస్తూ శాస్త్రవేత్తలకు పెను సవాల్..

ఒకరిద్దరు కాదు ఆ  కుటుంబం మొత్తంలో అందరూ వీపు వంచి నేలపై చేతులు పెట్టి అంటే కోతుల్లా నడుస్తారు. ఈ వింత ప్రపంచంలోని శాస్త్రవేత్తలకు పెను సవాల్ గా మారింది. 2 చేతులు , 2 కాళ్ళతో నడిచే టర్కిష్ కి చెందిని ఉలాస్ కుటుంబం గురించి ఒక డాక్యుమెంటరీని రూపొందించారు. “ది ఫ్యామిలీ దట్ వాక్స్ ఆన్ ఆల్ ఫోర్సెస్” అనే ఈ డాక్యుమెంటరీలో మొత్తం కుటుంబం,  వారి జీవితాల కథ రికార్డ్ చేయబడింది. ఇది వైజ్ఞానిక ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసింది.

డార్విన్ సిద్ధాంతం ప్రకారం కోతుల నుంచి మనుషులు వచ్చారన్నది అందరికీ తెలిసిన విషయమే. శతాబ్దాలు గడిచేకొద్దీ మానవ శరీర నిర్మాణం, జీవన శైలి, అలవాట్లు మారిపోయాయి. అయినప్పటికీ టర్కీలోని ఒక కుటుంబం ఇప్పటికీ 2 చేతులు, 2 కాళ్ళను ఉపయోగించి కోతుల వలె నడుస్తుంది. ఇలా ఒకరిద్దరు కాదు ఆ  కుటుంబం మొత్తంలో అందరూ వీపు వంచి నేలపై చేతులు పెట్టి అంటే కోతుల్లా నడుస్తారు. ఈ వింత ప్రపంచంలోని శాస్త్రవేత్తలకు పెను సవాల్ గా మారింది.

2 చేతులు , 2 కాళ్ళతో నడిచే టర్కిష్ కి చెందిని ఉలాస్ కుటుంబం గురించి ఒక డాక్యుమెంటరీని రూపొందించారు. “ది ఫ్యామిలీ దట్ వాక్స్ ఆన్ ఆల్ ఫోర్సెస్” అనే ఈ డాక్యుమెంటరీలో మొత్తం కుటుంబం,  వారి జీవితాల కథ రికార్డ్ చేయబడింది. ఇది వైజ్ఞానిక ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసింది.

లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌కు చెందిన పరిణామాత్మక మనస్తత్వవేత్త ప్రొఫెసర్ నికోలస్ హంఫ్రీ.. ఈ విషయంపై స్పందిస్తూ మనం 2 కాళ్లపై నడవగల, నిలబడగల సామర్థ్యం కలిగి ఉన్నామని వ్యాఖ్యానించారు. అయితే ఇప్పటికీ ఈ ఉలాస్ కుటుంబం మాత్రం చేతులు, కాళ్ల సాయంతో జంతువులా నడుస్తుండటం ఆశ్చర్యం కలిగిస్తోందని అన్నారు. అలాగే ఆ ​​కుటుంబంలోని 18 మంది పిల్లలలో 6 మందికి పుట్టుకతోనే అదే అలవాటు ఉంది. వీరు ఎవరూ స్ట్రైట్ గా నిలబడలేరు. నేలపైకి వంగి నడవడానికి వీరు తమ చేతులను,  కాళ్ళను ఉపయోగిస్తారు.

Turkish Ulas Family Walking On All Fours Has Baffles Scientists ప్రపంచంలోనే వింత ఉలాన్ కుటుంబం.. కోతుల్లా నడుస్తూ శాస్త్రవేత్తలకు పెను సవాల్..

Leopard Barges Into Delhi Home, Jumps Off

Leave a comment

Your email address will not be published. Required fields are marked *