#Top Stories

Baby born with 4 inch tail in China : బ్రహ్మంగారు చెప్పి వింతలు సాక్షాత్కారం.. చైనాలో 4 అంగుళాల తోకతో పుట్టిన శిశువు

కొన్ని సార్లు జరిగే వింత సంఘటనలు చూస్తే బ్రహ్మంగారు చెప్పిన కాలజ్ఞానం నిజ రూపంలో కనుల ముందుకు వస్తున్నాయి అని వ్యాఖ్యానిస్తున్నారు. మన పొరుగు దేశం చైనాలో నాలుగు అంగుళాల తోకతో ఓ పాప పుట్టిందనే వార్త ఇప్పుడు వైరల్‌గా మారింది. ఈ ఘటన వైద్య ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. నివేదికల ప్రకారం చైనాలోని హాంగ్‌జౌ చిల్డ్రన్స్ హాస్పిటల్‌లో జన్మించిన శిశువు వెనుక భాగంలో తోక ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. ఇది అసాధారణ పరిణామమని, వెన్నెముకకు సంబంధించిన రుగ్మతల వల్లే ఇలాంటి సమస్య వచ్చినట్లు వైద్యులు తెలిపారు.

ప్రపంచంలో రకరకాల వింతలు విశేషాలు జరుగుతూనే ఉన్నాయి. ఇలాంటి కొన్ని సంఘటనలు మళ్లీ జరగవచ్చా అని ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. కొన్ని సార్లు జరిగే వింత సంఘటనలు చూస్తే బ్రహ్మంగారు చెప్పిన కాలజ్ఞానం నిజ రూపంలో కనుల ముందుకు వస్తున్నాయి అని వ్యాఖ్యానిస్తున్నారు. మన పొరుగు దేశం చైనాలో నాలుగు అంగుళాల తోకతో ఓ పాప పుట్టిందనే వార్త ఇప్పుడు వైరల్‌గా మారింది. ఈ ఘటన వైద్య ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది.

నివేదికల ప్రకారం చైనాలోని హాంగ్‌జౌ చిల్డ్రన్స్ హాస్పిటల్‌లో జన్మించిన శిశువు వెనుక భాగంలో తోక ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. ఇది అసాధారణ పరిణామమని, వెన్నెముకకు సంబంధించిన రుగ్మతల వల్లే ఇలాంటి సమస్య వచ్చినట్లు వైద్యులు తెలిపారు. హాస్పిటల్‌లోని పీడియాట్రిక్ న్యూరోసర్జరీ విభాగంలో డాక్టర్ లీ, నవజాత శిశువు వెనుక భాగంలో తోకను కనుగొని.. దాని గురించి వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు.

Baby born with 4 inch tail in China : బ్రహ్మంగారు చెప్పి వింతలు సాక్షాత్కారం.. చైనాలో 4 అంగుళాల తోకతో పుట్టిన శిశువు

PM Modi Hyderabad : Today Modi visit

Baby born with 4 inch tail in China : బ్రహ్మంగారు చెప్పి వింతలు సాక్షాత్కారం.. చైనాలో 4 అంగుళాల తోకతో పుట్టిన శిశువు

SUDAN : Horrible hunger crisis in Sudan

Leave a comment

Your email address will not be published. Required fields are marked *