#Trending

Amitabh Bachchan was suddenly admitted In hospital : హఠాత్తుగా ఆసుపత్రిలో చేరిన అమితాబ్ బచ్చన్.

బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ముంబైలోని కోకిలాబెన్ ఆసుపత్రిలో చేరారు. ఆయన కాలులో గడ్డ ఏర్పడడంతో.. తీవ్ర బాధతో ఆసుపత్రిలో జాయిన్‌ అయినట్టు బాలీవుడ్ మీడియా అంటోంది. అఒంతేకాదు కోకిలాబెన్ ఆసుపత్రిలోని వైద్యులు… ఆయన కాలులో ఏర్పడిన గడ్డను… యాంజియోప్లాస్టీ చేసి నిర్థారించుకున్నట్టు.. సర్జరీ తో తీసేసినట్టు వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై కుటుంబం గానీ.. వైద్యులు గానీ ఎటువంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు.

బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ముంబైలోని కోకిలాబెన్ ఆసుపత్రిలో చేరారు. ఆయన కాలులో గడ్డ ఏర్పడడంతో.. తీవ్ర బాధతో ఆసుపత్రిలో జాయిన్‌ అయినట్టు బాలీవుడ్ మీడియా అంటోంది. అఒంతేకాదు కోకిలాబెన్ ఆసుపత్రిలోని వైద్యులు.. ఆయన కాలులో ఏర్పడిన గడ్డను.. యాంజియోప్లాస్టీ చేసి నిర్థారించుకున్నట్టు.. సర్జరీ తో తీసేసినట్టు వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై కుటుంబం గానీ.. వైద్యులు గానీ ఎటువంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. దీంతో అమితాబ్ ఆరోగ్యం పట్ల అభిమానులు ఆందోళన చెందుతున్నారు. బిగ్ బీ గెట్ వెల్ సూన్ అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. ఇక అంతకు ముందే.. బిగ్ బీ అమితాబ్‌ బచ్చన్.. కల్కి ప్రాజెక్టు గురించి పోస్ట్ పెట్టారు. అలాగే కాసేపటి క్రితం తన ట్విట్టర్ ఖాతాలో ఎప్పటికీ కృతజ్ఞతగా అంటూ రాసుకొచ్చారు. దీంతో ఆయన త్వరగా కోలుకోవాలంటూ కామెంట్స్ చేస్తున్నారు అభిమానులు.

Amitabh Bachchan  was suddenly admitted In hospital : హఠాత్తుగా ఆసుపత్రిలో చేరిన అమితాబ్ బచ్చన్.

KTR had an argument with ED officials

Leave a comment

Your email address will not be published. Required fields are marked *