#Andhra Politics #Elections

Nara Lokesh: ఏపీలో మహిళలకు రక్షణ లేదు.. జగన్‌పై మండిపడిన లోకేశ్

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మడకశిరలో మలివిడత శంఖారావం సభను గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన సీఎం జగన్‌పై విమర్శలు గుప్పించారు.

మడకశిర: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మడకశిరలో మలివిడత శంఖారావం సభను గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన సీఎం జగన్‌పై విమర్శలు గుప్పించారు.

జగన్ పాలనలో రాష్ట్రం అప్పుల కుప్పగా మారిందని విమర్శించారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ఆరోపించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *