BSP State President – ఏడాదికి 10 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని…..

కాగజ్‌నగర్ : బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ.. అధికార పార్టీ(భరస) నిరుద్యోగులను మళ్లీ మోసం చేసిందన్నారు. బుధవారం కుమురం భీం జిల్లా కాగజ్‌నగర్‌లోని బీఎస్పీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బహుజన రాజ్యాధికార యాత్ర ద్వారా రాష్ట్రంలోని 2,300 గ్రామాలకు తిరిగి వెళ్లి ప్రజల సాధకబాధకాలు, కష్టాలను తెలుసుకున్నారు. బీఎస్పీ అధికారంలోకి రాగానే టీఎస్పీఎస్సీని రద్దు చేసి ఏటా ఉద్యోగ క్యాలెండర్ ప్రకటిస్తామన్నారు.