Singareni – ఎన్నికలు వాయిదా

హైదరాబాద్ : ఈ నెల 28న జరగాల్సిన సింగరేణి ఎన్నికలు రీషెడ్యూల్ అయ్యాయి. సింగరేణి ఎన్నికలను వాయిదా వేయాలంటూ చేసిన విజ్ఞప్తిని అంగీకరించిన రాష్ట్ర హైకోర్టు. డిసెంబర్ 27న సింగరేణికి ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశించింది.