CM – ప్రాథమిక పాఠశాలలో అల్పాహార కార్యక్రమాన్ని

వరంగల్ :లష్కర్ బజార్లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో అల్పాహార కార్యక్రమాన్ని సీఎం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పంచాయతీరాజ్, నీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్, ఇతర అధికారులు పాల్గొన్నారు.